చంద్రబాబు వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటాం | We Will Question Chandrababu Failures | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటాం

Published Mon, Mar 4 2019 6:40 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

 సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే పోస్టులు పెట్టినందుకు 13 మందిని అరండల్ పేట పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సోమవారం కాలేషావలి,  గోపి ,రామకృష్ణా రెడ్డిలు బెయిల్ పైన విడుదలయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము ఏ తప్పు చేయకుండానే తమపైన అక్రమంగా కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement