ఏ దేశమయితేనేం, ఆమె ఓ తల్లేనా!?

‘ఇంటి ముందు అరుగు మీద అమాయకంగా కూర్చున్న నాలుగేళ్ల పాప వద్దకు పంజాబీ కుర్తా, పైజామా ధరించి బలిష్టంగా ఉన్న తల్లి వచ్చి, అమాంతంగా ఆ పాప జుట్టు పట్టుకుని అరచేతితో వీపు మీద దబా దబా బాదడం, ఆ తర్వాత ఆ తల్లి కాసేపు దమ్ము పీల్చుకొని వద్దు, వద్దంటూ రెండు చేతులతో వేడుకుంటున్న ఆ పాపను నిర్దాక్షిణ్యంగా చెంప మీద లాగి కొట్టడం, కింద పడిపోయిన ఆ పాపను అలాగే జుట్టు పట్టుకొని వీపు మీద మళ్లీ కొట్టడం, కొట్టీ కొట్టీ చేతులు మంట పుట్టాయి కాబోలు... పక్కన గోడ మీదున్న స్లిప్పరు తీసుకొచ్చి మళ్లీ ఆ పాప జుట్టు పట్టుకొని వీపులో దబా దబా బాదడం’ దృశ్యాలను వీడియోలో చూసిన నెటిజన్లు నిజంగా కన్నీరు మున్నీరవుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top