ఆఖరి క్షణాలు..‘నాకు చావాలని లేదు’.. | Women Stabbed By Former Husband In Cafe In Turky | Sakshi
Sakshi News home page

ఆఖరి క్షణాలు..‘నాకు చావాలని లేదు’..

Aug 24 2019 12:30 PM | Updated on Aug 24 2019 12:35 PM

‘‘నాకు చావాలని లేదు’’ మాజీ భర్త చేతిలో పాశవికంగా పొడవబడి.. రక్త మోడుతూ ఓ మహిళ అన్న ఆఖరి మాటలివి. కూతురిని తనకు అప్పగించటం లేదన్న కోపంతో ఓ మాజీ భర్త కన్న కూతురిముందే దారుణానికి ఒడిగట్డాడు. ఈ సంఘటన టర్కీలోని సెంట్రల్‌ అనటోలియన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్‌ అనటోలియన్‌ కిరిక్కాలేకు చెందిన ఇమినే బులట్‌ భర్త ఫెడాయ్‌ వెరన్‌తో 4 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని దూరంగా ఉంటోంది. వీరికి ఓ కూతరు ఉంది. కూతురి కస్టడీ విషయంలో ఇద్దరి మధ్య కొన్ని సంవత్సరాలనుంచి గొడవ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు కూతురి కస్టడీని బులట్‌కు అప్పగించింది. అయినప్పటికి కూతురిని తనకు అప్పజెప్పాలంటూ తరుచూ ఫెడాయ్‌, బులట్‌తో గొడవపడేవాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement