మానస ప్రాణాలు తీసిన పులి సాయిగౌడ్‌ | Warangal Manasa Murder Case Mystery: Police Arrest Sai Goud | Sakshi
Sakshi News home page

మానస ప్రాణాలు తీసిన పులి సాయిగౌడ్‌

Dec 1 2019 6:12 PM | Updated on Dec 1 2019 6:53 PM

వరంగల్‌లో సంచలనం రేపిన గాదం మానస(19)పై అత్యాచారం, హత్య కేసు మిస్టరీ వీడింది. పుట్టిన రోజు సందర్భంగా బుధవారం గుడికి వెళ్లొస్తానని కుటుంబసభ్యులకు చెప్పి బయటకు వెళ్లి హన్మకొండ హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్‌ సమీపంలో విగత జీవిగా పడి ఉంది. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement