బండి కాదు మొండి ఇది.. సాయంపట్టండి | Driving school vehicle stoped in Hyderabad | Sakshi
Sakshi News home page

బండి కాదు మొండి ఇది.. సాయంపట్టండి

Mar 25 2023 1:48 PM | Updated on Mar 25 2023 2:54 PM

Driving school vehicle stoped in Hyderabad - Sakshi

 ఈ వాహనానికి ఎఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ ఇచ్చారో అంటూ ముక్కున వెళ్లేశారు.

సిద్దిపేట: డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చే వాహనాలు ఏవిధంగా ఉండాలి.. మంచి ఫిట్నెస్‌తో ఉండాలి.. కానీ, శుక్రవారం డ్రైవింగ్‌ స్కూల్‌ వాహనం అంబేడ్కర్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ పోలీసుల ఎదుటే మొరాయించింది. దీంతో చేసేది ఏమీ లేక ట్రాఫిక్‌ పోలీసులు వాహనం కొంచెం దూరం వరకు నెట్టి, ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చేశారు. ఇది చూసిన పలువురు ఆర్టీఏ అధికారులు  ఈ వాహనానికి ఎఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ ఇచ్చారో అంటూ ముక్కున వెళ్లేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement