IND Vs WI: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌ | Team India Vs West Indies 2nd T20I Match Live Updates-Highlights | Sakshi
Sakshi News home page

IND Vs WI: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌

Oct 9 2026 6:33 PM | Updated on Oct 9 2026 6:57 PM

Team India Vs West Indies 2nd T20I Match Live Updates-Highlights

India Vs West Indies 2nd T20I Match Live Updates

రాంచీ వేదిక‌గా టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ ప్రారంభ‌మ‌య్యింది. టాస్ గెలిచిన వెస్టిండీస్‌ బౌలింగ్ ఎంచుకుంది. రెండో ఇన్నింగ్స్‌ సమయంలో మంచు కురిసే అవకాశం ఉండడంతో బౌలింగ్‌ ఎంచుకున్నట్లు హోప్‌ తెలిపాడు. తొలి టీ20 ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగింది. మరోవైపు వెస్టిండీస్‌ మాత్రం తుదిజట్టులో ఒక మార్పు చేసింది.

భారత్ తుదిజ‌ట్టు: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీప‌ర్‌), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్‌), తిలక్ వర్మ, శివమ్ దూబే, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మయాంక్ యాదవ్

వెస్టిండీస్ తుదిజ‌ట్టు: షెయ్ హోప్ (కెప్టెన్‌, వికెట్ కీప‌ర్‌), కమిల్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, గుడాకేష్ మోటీ, షమర్ స్ప్రింగర్, అకేల్ హోసేన్, షమర్ జోసెఫ్.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement