స్మృతి మంధాన ఐదో ర్యాంక్‌ యథాతథం | Smriti Mandhana is the fifth rank | Sakshi
Sakshi News home page

స్మృతి మంధాన ఐదో ర్యాంక్‌ యథాతథం

Jul 17 2024 4:06 AM | Updated on Jul 17 2024 9:00 AM

Smriti Mandhana is the fifth rank

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ మహిళల టి20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌ విడుదలయ్యాయి. తాజా ర్యాంకింగ్స్‌లో భారత జట్టు వైస్‌ కెప్టెన్ స్మృతి మంధాన 729 రేటింగ్‌ పాయింట్లతో ఐదో ర్యాంక్‌లో కొనసాగుతోంది. 

భారత కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మూడు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్‌లో.. షఫాలీ వర్మ రెండు స్థానాలు పురోగతి సాధించి 15వ ర్యాంక్‌లో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ 738 పాయింట్లతో మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. రాధా యాదవ్‌ ఎనిమిది స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకుంది.    

Advertisement
 
Advertisement
Advertisement