Paris Olympics 2024: లక్ష్యసేన్‌ పరాజయం | Paris Olympics 2024: Lakshya Sen Lost To Viktor Axelsen In Mens Badminton Semis, See More Details Inside | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024: లక్ష్యసేన్‌ పరాజయం

Aug 4 2024 4:47 PM | Updated on Aug 4 2024 5:26 PM

Paris Olympics 2024: Lakshya sen Lost To Viktor Axelsen In Mens Badminton Semis

పారిస్‌ ఒలింపక్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ సెమీఫైనల్లో పరాజయంపాలయ్యాడు. ఇవాళ (ఆగస్ట్‌ 4) జరిగిన ఉత్కంఠ పోరులో డిఫెండింగ్‌ ఒలింపిక్స్‌ ఛాంపియన్‌ విక్టర్‌ అక్సెల్సేన్‌ (డెన్మార్క్‌) చేతిలో​ 20-22, 14-21 తేడాతో ఓటమిని ఎదుర్కొన్నాడు. రేపు జరుగబోయే బ్రాంజ్‌ మెడల్‌ మ్యాచ్‌లో లక్ష్యసేన్‌.. మలేసియాకు చెందిన లీ జీని ఎదుర్కొంటాడు. ఫైనల్లో అక్సెల్సేన్‌.. థాయ్‌లాండ్‌కు చెందిన కున్లావుట్‌ విటిడ్‌సర్న్‌తో అమీతుమీ తేల్చుకుంటాడు. 

Advertisement
 
Advertisement
Advertisement