Paris Olympics 2024: ప్రణయ్‌పై గెలుపు.. క్వార్టర్‌ ఫైనల్లో లక్ష్యసేన్‌ | Paris Olympics 2024: Lakshya Sen Beat HS prannoy In Round Of 16 Match | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024: ప్రణయ్‌పై గెలుపు.. క్వార్టర్‌ ఫైనల్లో లక్ష్యసేన్‌

Aug 1 2024 6:38 PM | Updated on Aug 1 2024 7:07 PM

Paris Olympics 2024: Lakshya Sen Beat HS prannoy In Round Of 16 Match

పారిస్‌ ఒలింపిక్స్‌ పురుషుల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు చెందిన లక్ష్యసేన్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరాడు. ఇవాళ (ఆగస్ట్‌ 1) జరిగిన రౌండ్‌ ఆఫ్‌ 16 మ్యాచ్‌లో లక్ష్యసేన్‌.. భారత్‌కే చెందిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌పై వరుస సెట్లలో (21-12, 21-6) విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ ప్రణయ్‌పై పూర్తి ఆధిపత్యం చలాయించాడు.  
 

Advertisement
 
Advertisement
Advertisement