CWC 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక | CWC 2023, PAK VS SL: Sri Lanka Won The Toss And Opt To Bat | Sakshi
Sakshi News home page

CWC 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

Oct 10 2023 1:44 PM | Updated on Oct 10 2023 1:48 PM

CWC 2023 PAK VS SL: Sri Lanka Won The Toss And Opt To Bat - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 10) పాకిస్తాన్‌-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇర్లు జట్లు చెరో మార్పు చేశాయి. కసున్‌ రజిత స్థానంలో తీక్షణ లంక జట్టులోకి రాగా.. ఫకర్‌ జమాన్‌ స్థానంలో షఫీక్‌ పాక్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో చేరాడు.  

శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(వికెట్‌కీపర్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్‌), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక

పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్‌ (కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్‌), సౌద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement