సెమీస్‌లో అనిరుద్‌–అర్జున్‌ ద్వయం | Anirudh and Arjun duo in the semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో అనిరుద్‌–అర్జున్‌ ద్వయం

Jul 20 2024 2:46 AM | Updated on Jul 20 2024 2:46 AM

Anirudh and Arjun duo in the semis

న్యూపోర్ట్‌ (అమెరికా): హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీ లో హైదరాబాద్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్‌ ఫైనల్లో అనిరు«ద్‌–అర్జున్‌ ఖడే (భారత్‌) ద్వయం 6–4, 1–6, 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో క్రిస్టియన్‌ హారిసన్‌–వాసిల్‌ కిర్కోవ్‌ (అమెరికా) జంటపై గెలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement