అద్దె ఇంటి అవస్థలు తప్పాయి | Sakshi
Sakshi News home page

అద్దె ఇంటి అవస్థలు తప్పాయి

Published Wed, Nov 22 2023 12:22 AM

టంగుటూరులో షేక్‌ కరిముల్లా ఇంటి గృహ ప్రవేశంలో వరికూటి  - Sakshi

అద్దె ఇంటి అవస్థలు తప్పాయి

నేను అద్దె ఇళ్లలో ఉంటూ నానా అవస్థలు పడేవాడిని. జగనన్న సీఎం అయ్యాక మాకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు నిర్మాణానికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. మరికొంత డబ్బు కలిపి ఇల్లు కట్టుకున్నాను. మా ఇంటి గృహప్రవేశానికి వచ్చిన కొండపి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ వరికూటి అశోక్‌బాబు రూ.10 వేలు ప్రోత్సాహకంగా అందించారు. సీఎం జగన్‌ వల్లే సొంత ఇంటి కల సాకారమైంది.

– షేక్‌ కరిముల్లా, ఆలకూరపాడు, టంగుటూరు మండలం

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement