లవ్‌ ఎంటర్‌టైనర్‌గా టాలీవుడ్‌ మూవీ.. టైటిల్ ఫిక్స్! | Tollywood Movie New love entertainer Title Announced | Sakshi
Sakshi News home page

Tollywood Movie: లవ్‌ ఎంటర్‌టైనర్‌గా టాలీవుడ్‌ మూవీ.. టైటిల్ ఫిక్స్!

May 11 2025 3:59 PM | Updated on May 11 2025 4:24 PM

Tollywood Movie New love entertainer Title Announced

సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'ప్రేమిస్తున్నా'. ఈ  సినిమాకు భాను దర్శకత్వం వహించారు. వరలక్ష్మీ పప్పుల సమర్పణలో కనకదుర్గారావు పప్పుల నిర్మిస్తున్నారు. ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ప్రేమిస్తున్నా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు   సిద్ధార్థ్ సాలూరి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఐదు సూపర్బ్ సాంగ్స్ అందించారు. ఈ మూవీ మ్యూజికల్ లవ్ స్టొరీ కాబోతోంది. ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement