క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి సురేఖా వాణి. గత కొంతకాలంగా ఆమె సినిమాల్లో కనిపించడం లేదు గానీ, సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎల్లప్పుడూ చేరువగానే ఉంటున్నారు. తన ముద్దుల కూతురు సుప్రీతతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ, ఆ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లను అలరిస్తున్నారు. గ్లామర్‌లో హీరోయిన్ల కంటే కూడా తక్కువేమీ కాదంటూ కితాబులు అందుకుంటున్నారు. ఇలా పైకి సంతోషంగానే ఉన్నట్లు కనిపిస్తున్నా భర్త అకాల మరణం తాలూకు విషాధ ఛాయలు సురేఖా వాణిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయట. 2019లో ఆమె జీవిత భాగస్వామి మరణించిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి కూతురే లోకంగా బతుకుతున్నారు సురేఖా వాణి. ఈ క్రమంలో కూతురి సలహాతో ఆమె రెండో పెళ్లికి సిద్ధమయ్యారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. సింగర్ సునీత- రామ్ వీరపనేని రెండో వివాహం నేపథ్యంలో సుప్రీత కూడా తల్లిని అదే బాటలో నడవాల్సిందిగా సూచించారంటూ గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేశారు. వీటిని సురేఖా వాణి ఖండించారు కూడా. వదంతులు వ్యాప్తి చేయవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా సురేఖా వాణి కూతురు సుప్రీత ఇన్‌స్టా స్టోరీ చర్చకు దారితీసింది. ‘‘ఉన్న న్యూస్ చెప్పండి. కొత్తగా క్రియేట్ చేయకండి. కనీసం మిమ్మల్ని మీరు జర్నలిస్టులు అని చెప్పుకోకండి. ఆదాయం కోసం ఒక వ్యక్తి పరువు, ప్రతిష్టను ఎలా నాశనం చేస్తారు’’ అంటూ ఇన్‌స్టా వేదికగా ఫైర్ అయ్యారు సుప్రీత. దీంతో తల్లి గురించి వస్తున్న వార్తలపైనే ఆమె ఈ మేరకు ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఉన్న న్యూస్ చెప్పండి: సురేఖా వాణి కూతురి ఫైర్
Published Wed, Mar 3 2021 10:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement