Live: విజయ్‌ దేవరకొండ-రష్మిక ‘రణబాలి’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ | Ranabaali Grand Pre Release Event Live | Sakshi
Sakshi News home page

Ranabaali Pre Release Event: ‘రణబాలి’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లైవ్‌

Oct 13 2026 6:16 PM | Updated on Oct 13 2026 6:30 PM

Ranabaali Grand Pre Release Event Live

విజయ్‌ దేవరకొండ, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడిక్ యాక్షన్‌ చిత్రం ‘రణబాలి’. రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు.ఇందులో విజయ్‌  ఓ శక్తిమంతమైన యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబరు 16న ప్రేక్షకుల రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం నేడు(అక్టోబర్‌ 13) హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేసింది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement