Nikki Tamboli Shares a Bold Video on Her Instagram Goes Viral - Sakshi
Sakshi News home page

Nikki Tamboli: నెట్టింట కాంచన నటి అరాచకం.. సోషల్ మీడియా షేక్!

Jul 13 2023 1:57 PM | Updated on Jul 13 2023 2:10 PM

Nikki Tamboli Shares A Bold Video On Her Instagram Goes Viral  - Sakshi

సోషల్ మీడియా వచ్చాక సినీ తారలు ఎప్పటికికప్పుడు యాక్టివ్‌గా ఉంటున్నారు. కొందరైతే ఏకంగా అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తున్నారు. తాజాగా బోల్డ్ బ్యూటీ నిక్కీ తంబోలి షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 26 ఏళ్ల నిక్కీ తంబోలి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. 

(ఇది చదవండి: రామాయణ నటికి బాడీ షేమింగ్.. 'చిన్న ఏనుగు' అంటూ!)

మరింత హాట్ ఫోటోలు, వీడియోలతో అభిమానుల గుండెల్ని షేక్ చేస్తోంది. తాజాగా నిక్కీకి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.  సోష‌ల్ మీడియాలో హంగామా చేస్తూ క్రేజ్‌ను పెంచుకుంటోంది నిక్కీ. అందు కోసం గ్లామ‌ర్ హ‌ద్దుల‌ను చెరిపేస్తోంది బాలీవుడ్ భామ. అయితే ఈ వీడియో కొందరు అభిమానులు బాగుందని కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరేమో విమర్శలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో అందాల ఆరబోతలో ఉర్ఫీ జావెద్ ఒక‌రు. ఇప్పుడు అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకుని పోటీ పడుతున్నారు.

కాగా..  నిక్కీ తంబోలి చివరిసారిగా నవాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రం 'జోగిరా సరా రా'లో ఐటెమ్ సాంగ్‌లో కనిపించింది. అంతే కాకుండా నిక్కీ 'ఎంటర్‌టైన్‌మెంట్ కి రాత్ హౌస్‌ఫుల్' రియాల్టీ షోలో కూడా కనిపించింది. 'బిగ్ బాస్ -14' తర్వాత నిక్కీ తంబోలి పాపులారిటీ బాగా పెరిగింది. నిక్కీ తంబోలి  తెలుగులో ఎక్కువగా బోల్డ్ పాత్రల్లోనే నటించింది. ఆమె నటించిన చీకటి గదిలో చితక్కొట్టుడు, తిప్పరా మీసం సినిమాలతో బాగానే క్రేజ్ దక్కించుకుంది.  లారెన్స్ తీసిన కాంచన -3లోనూ నిక్కీ తంబోలి నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సీరియల్స్‌, సినిమాలతో బిజీగా ఉంది. 

(ఇది చదవండి: హీరోయిన్‌గా డైరెక్టర్ కూతురు.. మరీ ఇంత చీప్‌ రెమ్యునరేషనా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement