గల్లీ సౌండుల్లో భీమా

Gopichand new movie Bhima Song launch - Sakshi

గోపీచంద్‌ హీరోగా నటించిన చిత్రం ‘భీమా’. ఎ.హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లు. కేకే రాధామోహన్‌ నిర్మించిన ‘భీమా’ మార్చి 8న రిలీజ్‌ కానుంది.

రవి బస్రూర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గల్లీ సౌండుల్లో..’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు. రవి బస్రూర్, సంతోష్‌ వెంకీ రాసిన ఈ పాటను సంతోష్‌ వెంకీ పాడారు. ‘‘గోపీచంద్‌ పాత్ర గురించి చెప్పే ట్రాక్‌ ఇది. ఈ పాట మాస్‌ని అల రించేలా ఉంటుంది’’ అన్నారు మేకర్స్‌.

whatsapp channel

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top