దసరా చివరకొచ్చేసింది. పండగ శుభాకాంక్షలు చెబుతూ తెలుగు కొత్త సినిమా టీమ్స్ పోస్టర్స్ రిలీజ్ చేశాయి. వీటిలో నాగచైతన్య వృషకర్మ, ప్రియదర్శి 'ఇడుపు కాయితం', శర్వానంద్ 'జార్జ్ క్రిష్', నితిన్ 'అలియాస్ రుక్మిణీ', కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' తదితర చిత్రాలతో పాటు హుషారు 2, హైలెస్సో, బబ్లూ డబుల్‌ఎక్సెల్ చిత్రాలు ఉన్నాయి. సదరు పోస్టర్లపై మీరు ఓ లుక్కేసేయండి.
(ఇదీ చదవండి: ఒకే ఫ్యామిలీలో వరస విషాదాలు.. ఏడాదిలో ముగ్గురు కన్నుమూత)











