క్వాలిటీ ఫిల్మ్‌లా అనిపిస్తోంది: మారుతి | Director Maruthi releases the teaser of Annapoorna Photo studio | Sakshi
Sakshi News home page

f Annapoorna Photo studio: క్వాలిటీ ఫిల్మ్‌లా అనిపిస్తోంది

Jun 24 2023 12:31 AM | Updated on Jun 24 2023 10:15 AM

Director Maruthi releases the teaser of Annapoorna Photo studio - Sakshi

చైతన్యా రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వంలో యష్‌ రంగినేని నిర్మించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ఈ సినిమా జూలై 21న రిలీజ్‌ కానున్న సందర్భంగా శుక్రవారం టీజర్‌ను రిలీజ్‌ చేసిన దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘1980, 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఆ నేటివిటీ ఎక్కడా మిస్‌ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. టీజర్‌ చూస్తుంటే క్వాలిటీ ఫిల్మ్‌లా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఇప్పుడొస్తున్న చిత్రాలతో పోలిస్తే మా చిత్రం భిన్నంగా ఉంటుంది’’ అన్నారు చెందు ముద్దు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement