గ్రామస్తులకు గాయాలయ్యాయి | - | Sakshi
Sakshi News home page

గ్రామస్తులకు గాయాలయ్యాయి

Jun 5 2025 7:40 AM | Updated on Jun 5 2025 7:40 AM

గ్రామస్తులకు గాయాలయ్యాయి

గ్రామస్తులకు గాయాలయ్యాయి

నులు చేపట్టవద్దని అడగడానికి వెళితే వారు చెప్పిన సమాధానాలు, మాట్లాడిన తీరు వల్ల ఇంతటి పరిస్థితికి దారి తీసింది. ప్రైవేట్‌ వ్యక్తులు దాడులు చేశారు. అందులో గ్రామస్తులకు గాయాలయ్యాయి. పచ్చని పంటలను దెబ్బతీసే ఫ్యాక్టరీ వద్దని చెబుతుంటే, వారు మాపై దాడులు చేస్తే భవిష్యత్తులో మా పరిస్థితి తలుచుకుంటే భయమేస్తుంది.

– శ్యాం ప్రసాద్‌, పెద్ద ధన్వాడ

పికెటింగ్‌ ఏర్పాటు చేశాం

ఫ్యాక్టరీకి సంబందించిన వారు అన్ని అనుమతులు తెచ్చుకున్నారు. వాటి ఆధారంగా పెద్దధన్వాడలో పనులు చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటన చోటుకుంది. మళ్లీ గ్రామంలో అలజడి రేగకుండా పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశాం.

– మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement