కోలారు: యోగా గురు బీకేఎస్ అయ్యంగార్ ద్వారా యావత్ ప్రపంచానికి యోగా పరిచయమైందని కాంగ్రెస్ నాయకుడు, విధాన పరిషత్ మాజీ ఉప సభాపతి వీఆర్ సుదర్శన్ తెలిపారు. శుక్రవారం బెళ్లూరులో రమామణి సుందరరాజ అయ్యంగార్ 96వ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను పుట్టి పెరిగిన గ్రామంలో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పించాలనే సంకల్పంతో బెళ్లూరు గ్రామంలో ఉచిత విద్యా సంస్థలను స్థాపించారన్నారు. ఇలాంటి విద్యా సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి తగిన సహకారం అందించాలన్నారు. ఈ ప్రాంతంలో 50కి పైగా గ్రామాల విద్యార్థులకు ఉచిత విద్యాభ్యాసం అందిస్తుండడం సంతోషకరమన్నారు. అయ్యంగార్ సంకల్పానికి ఆయన సతీమణి రమామణి అయ్యంగార్ కూడా సహకారం అందించారన్నారు. వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందించారు. ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ సవితా రఘు, ట్రస్టీ భాష్యం రఘు, అడ్వైజర్ అనంతకృష్ణ పాల్గొన్నారు.
విశ్వానికి యోగా పరిచయకర్త అయ్యంగార్
Published Sat, Nov 4 2023 1:38 AM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసమే స్ట్రెచ్ మేనేజ్మెంట్ ఏర్పాటు: సీపీ
ఒకే రోజు రిలీజ్ అవుతున్న టాలీవుడ్ మూవీస్
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ
పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు ?
ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత..
45 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కనున్న నటుడు! వచ్చే వారమే ముహూర్తం!
అంబానీ ఇంట పెళ్లి సందడి: రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ ఖర్చు ఎంతో తెలుసా?
వంశీకృష్ణ పై కోలా గురువులు ఫైర్
ఈ టేస్టీ స్నాక్స్‌తో.. స్కూల్ లంచ్ బాక్సుకి రెడీ అయిపోండి..!
బుక్కయిన బాలయ్య.. అంతా గ్రాఫిక్స్ అంటున్న ప్రొడ్యూసర్...
తప్పక చదవండి
- Delhi water crisis: చేతులు జోడించి కోరుతున్నా.. సీఎం కేజ్రీవాల్
- సెఫాలజిస్ట్ యోగేంద్ర ప్రెడిక్షన్... శశిథరూర్ ఆసక్తికర కామెంట్స్
- HYD: నాంపల్లిలో అర్ధరాత్రి హైడ్రామా.. ఏసీబీ అదుపులో ఈఈ, ఏఈలు..
- నిలిచిపోయిన విమానం.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
- ‘నన్ను టార్గెట్ చేస్తున్నారు’.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
- ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో.. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై..
- నిఘా నీడలో... భారత్–పాకిస్తాన్ టి20 ప్రపంచకప్ మ్యాచ్
- T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Advertisement