అభిషేకాలు.. పారాయణాలు | Sakshi
Sakshi News home page

అభిషేకాలు.. పారాయణాలు

Published Mon, May 6 2024 7:30 AM

అభిషే

కరీంనగర్‌కల్చరల్‌: నగరంలోని శాతవాహన యూనివర్సిటీ వద్ద గల బీవీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఉత్సవ నిర్వహణ సమితి, యతిరాజ సేవా మండలి, వికాసతరంగిణి విద్యానగర్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న సవాహ్నిక ఏకకుండాత్మక శ్రీమద్రామాయణ మహాక్రతువులో భాగంగా ఆదివారం సాలగ్రామ అభిషేకం, కుంభారాధన, అగ్నిమధనం, హవనం, వేద, ఇతిహాస, పురాణ, స్తోత్ర, దివ్య ప్రబంధ పారాయణాలు, వివిధ దేవతా పారాయణాలు జరిగాయి. ఉభయ వేదాంత పండితుడు తూపురాణి శ్రీరమణీరంగాచార్యస్వామి నేతృత్వంలో జరుగుతున్న కార్యక్రమంలో బల్మూరి ప్రభాకర్‌రావు, కరుణాకర్‌రావు కిశోర్‌కుమార్‌, శివకుమార్‌, ప్రసూనరావు, లక్ష్మీగిరిధర్‌రావు, లావణ్యాశ్రీపతిరావు, దేవేందర్‌రెడ్డి, వంశీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

అభిషేకాలు.. పారాయణాలు
1/3

అభిషేకాలు.. పారాయణాలు

అభిషేకాలు.. పారాయణాలు
2/3

అభిషేకాలు.. పారాయణాలు

అభిషేకాలు.. పారాయణాలు
3/3

అభిషేకాలు.. పారాయణాలు

Advertisement

తప్పక చదవండి

Advertisement