వార్‌ అప్‌‍డేట్స్‌: హర్ముజ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు | US Iran Israel War LIVE Updates April 16th 2026 News Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

వార్‌ అప్‌‍డేట్స్‌: హర్ముజ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

హర్ముజ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

  • హర్ముజ్‌ జలసంధిలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
  • ఇరాన్ పోర్టులు, తీరప్రాంతాలపై కొనసాగుతున్న అమెరికా బ్లాకేడ్‌ 
  • ఇరాన్‌కు వచ్చిపోయే నౌకలకు అమెరికా సైన్యం హెచ్చరికలు
  • బ్లాకేడ్‌ను ఉల్లంఘిస్తే బలప్రయోగం తప్పదంటూ అనౌన్స్‌మెంట్లు
  • బయటకు వచ్చిన ఆడియో క్లిప్పులు
  • తమ పోర్టులను బ్లాక్‌ చేయలేరంటున్న ఇరాన్‌
  • ఇది కాల్పుల విరమణ ఉల్లంఘన కిందకే వస్తుందని వ్యాఖ్య
  • అవసరమైతే ప్రతిస్పందన తప్పదంటూ హెచ్చరిక
2026-04-16 09:24:58

త్వరలో యుద్ధం ముగుస్తుంది: ట్రంప్‌

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు 
  • యుద్ధానికి త్వరలో ముగింపు
  • యుద్ధం ముగింపునకు చేరువగా ఉన్నాం
  • ఇరాన్‌తో సాయుధ పోరు త్వరలోనే ముగిసే అవకాశం ఉంది
  • రెండో విడత చర్చలకు మధ్యవర్తుల ప్రయత్నాలు జరుగుతున్నాయి
2026-04-16 09:24:58
Advertisement
 
Advertisement
Advertisement