ఊరి ఆడబిడ్డల సందడి.. వినూత్న సమ్మేళనం | village women reunion celebrated in siddipet | Sakshi
Sakshi News home page

ఊరి ఆడబిడ్డల సందడి.. వినూత్న సమ్మేళనం

Jun 8 2026 9:57 AM | Updated on Jun 8 2026 12:47 PM

village women reunion celebrated in siddipet

బెజ్జంకి (సిద్దిపేట): పూర్వ విద్యార్థుల సమ్మేళనం మాదిరి.. ఊరి ఆడబిడ్డలంతా సందడి చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లె రెడ్డి ఆడబిడ్డలు వినూత్న వేడుకను జరుపుకొన్నారు. గ్రామంలో పుట్టిపెరిగిన మహిళలు.. పెళ్లై అత్తారింటికి వెళ్లిన ఆడబిడ్డలతో పాటు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన యువతులు ఆదివారం గ్రామంలో ఆడబిడ్డల సమ్మేళనం నిర్వహించారు. గ్రామంలోని యువతులకు ఈగ్రామ ఆడబిడ్డలను పరిచయం చేసేందుకే ఈకార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 60 మంది వరకు మహిళలు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement