ల్యాప్‌టాప్‌ అమ్ముతున్నారా? రీసైకిల్‌ చేస్తున్నారా? | A Guide To Selling, Recycling Laptops Everything You Need to Know | Sakshi
Sakshi News home page

ల్యాప్‌టాప్‌ అమ్ముతున్నారా? రీసైకిల్‌ చేస్తున్నారా?

Apr 18 2025 12:27 PM | Updated on Apr 18 2025 2:54 PM

A Guide To Selling, Recycling Laptops Everything You Need to Know

మీరు ల్యాప్‌టాప్‌ అమ్మడం, రీసైకిల్‌ లేదా డొనేట్‌ చేయడానికి ముందు విండోస్‌ బిల్ట్‌–ఇన్‌ ఫ్యాక్టరీ రీసెట్‌ ఉపయోగించడం మంచిది. ఇది అన్ని యాప్స్, సెట్టింగ్స్, పర్సనల్‌ ఫైల్స్‌ను డిలీట్‌ చేస్తుంది రీసెట్‌ తర్వాత కూడా పాస్‌వర్డ్‌లు, డాక్యుమెంట్లు, బ్యాంకు వివరాలను హ్యాకర్లు తిరిగి పొందగలిగే అవకాశం ఉంది. సెకండ్‌ హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌, హార్డ్‌డ్రైవ్‌లు, మెమొరీ కార్డులలో 90 శాతం రికవరీ చేయదగిన డేటా ఉంటుంది. చాలామంది కస్టమర్‌లు తమ డివైజ్‌లను రీసేల్‌ లేదా డిస్పోజ్‌ చేసేముందు డేటాను వైప్‌ చేయడంలో విఫలమవుతున్నారు.

వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి.... 

  • పర్సనల్‌ యూజర్‌లు తమ డివైజ్‌లను విక్రయించడానికి లేదా రీసైకిల్‌ చేయడానికి ముందు డేటా–వైపింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. అయితే కొన్ని ట్రెడిషినల్‌ వైపింగ్‌ మెథడ్స్‌ ప్రభావవంతంగా ఉండకపోవచ్చు 

  • ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో ‘ష్రెడ్‌డిట్‌’లాంటి యాప్‌లు సురక్షితమైన డేటా–వైపింగ్‌ ఆప్షన్‌లను అందిస్తాయి 

  • సమాచారాన్ని తొలిగించడానికి పూర్తి రీసెట్‌ అత్యంత ప్రభావంతమైన మార్గం 

  • సర్టిఫైడ్‌ డేటా–వైపింగ్‌ సాధనాలను ఉపయోగించడం మంచిది. 

(చదవండి: Cooking Oil: వంటనూనెలతో ఆ కేన్సర్‌ ప్రమాదం పొంచి ఉంది..! నిపుణుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement