ఎన్‌పీఎస్‌ చందాదారుల కోసం ప్రత్యేక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌  | NPS Central launched by PFRDA | Sakshi
Sakshi News home page

ఎన్‌పీఎస్‌ చందాదారుల కోసం ప్రత్యేక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ 

Oct 20 2026 5:03 AM | Updated on Oct 20 2026 5:03 AM

NPS Central launched by PFRDA

అందుబాటులోకి ఎన్‌పీఎస్‌ సెంట్రల్‌  

న్యూఢిల్లీ: నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) చందాదారుల కోసం పెన్షన్‌ ఫండ్‌ నియంత్రణ సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఏకీకృత డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచి్చంది. ఎన్‌పీఎస్‌ సెంట్రల్‌ పేరుతో తాజాగా ప్రారంభించిన ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా చందాదారుల నమోదు, పెట్టుబడులతో పాటు తమ పెన్షన్‌ ఖాతాలను నిర్వహించుకోవడం వంటి పనులన్నీ ఒకే చోట చక్కబెట్టుకోవచ్చు. అదేవిధంగా డిజిటల్‌ పెన్షన్‌ ఎకోసిస్టమ్‌లో భాగంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సంబంధిత సరీ్వసులను అందించే ఎన్‌పీఎస్‌ స్వస్థ్య రిజి్రస్టేషన్‌ సదుపాయాన్ని కూడా ఎన్‌పీఎస్‌ సెంట్రల్‌ అందిస్తుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement