గ్రహం అనుగ్రహం (04-11-2020) | Daily Horoscope In Telugu (04-11-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (04-11-2020)

Nov 4 2020 6:36 AM | Updated on Nov 4 2020 6:47 AM

Daily Horoscope In Telugu (04-11-2020) - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం, తిథి బ.చవితి రా.1.44 వరకు తదుపరి పంచమి, నక్షత్రం మృగశిర రా.2.35 వరకు తదుపరి ఆరుద్ర, వర్ద్యం ఉ.6.55 నుంచి 8.37 వరకు దుర్ముహూర్తం ప.11.23 నుంచి 12.06 వరకు అమృతఘడియలు... సా.5.10 నుంచి 6.55 వరకు.

సూర్యోదయం :    6.04
సూర్యాస్తమయం    :  5.26
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం : ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఇట్బందికరంగా ఉంటాయి.

వృషభం : నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. చిరకాల మిత్రుల కలయిక. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మిథునం : కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బం«ధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం : యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. భూ, వాహనయోగాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

సింహం : పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య : వ్యయప్రయాసలు. రాబడికి మించిన ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు. అనారోగ్యం.

తుల : శ్రమ తప్పదు. పనులు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

వృశ్చికం : కొత్త విషయాలు తెలుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. కార్యజయం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

ధనుస్సు : వ్యవహారాలలో విజయం. ఆప్తులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.

మకరం : ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు. దుబారా వ్యయం. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం : అనుకున్న పనుల్లో జాప్యం. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. ఆరోగ్యభంగం. మనశ్శాంతి లోపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

మీనం : నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థికాభివృద్ధి. వృత్తి, వ్యాపారాలు మరింత రాణిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement