ఈ రాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి | Daily Horoscope In Telugu (05-1-2021) | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి

Jan 5 2021 6:25 AM | Updated on Jan 6 2021 6:44 AM

Daily Horoscope In Telugu (05-1-2021) - Sakshi

మంగళవారం, 4.1.2021- శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు,మార్గశిర మాసం, తిథి బ.సప్తమి రా.3.06 వరకు, తదుపరి అష్టమి,నక్షత్రం ఉత్తర సా.6.02 వరకు, తదుపరి హస్త, వర్జ్యం రా.1.54   నుంచి 3.26 వరకు, దుర్ముహూర్తం ఉ.8.46 నుంచి 9.30 వరకు,తదుపరి రా.10.46 నుంచి 11.40 వరకు,అమృతఘడియలు... ఉ.11.08 నుంచి 12.39 వరకు.

సూర్యోదయం :    6.36
సూర్యాస్తమయం  :  5.35
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: పాతబాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆస్తిలాభం. పనులు సకాలంలో పూర్తి. ఉద్యోగాలు, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

వృషభం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా సాగుతాయి.

మిథునం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం.  వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం: ప్రముఖులతో పరిచయాలు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

సింహం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.

కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. చర్చల్లో పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

తుల: శ్రమాధిక్యం. పనుల్లో అవరోధాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. అనారోగ్యం.

వృశ్చికం: శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం.  వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు: శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక.  పనులు సకాలంలో పూర్తి.  దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సజావుగా సాగుతాయి

మకరం: అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కుంభం: పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

మీనం: వ్యవహారాలు విజయం. శుభవార్తలు వింటారు. పాతబాకీలు వసూలవుతాయి. బంధువుల కలయిక. శ్రమ ఫలిస్తుంది.  వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలం.

Advertisement
 
Advertisement
Advertisement