సీజేపీ నేతల అరెస్టుపై స్పందించిన వైఎస్‌ జగన్‌ | YS jagan react On CJP leaders Arrest Issue | Sakshi
Sakshi News home page

సీజేపీ నేతల అరెస్టుపై స్పందించిన వైఎస్‌ జగన్‌

Oct 15 2026 7:10 AM | Updated on Oct 15 2026 7:20 AM

YS jagan react On CJP leaders Arrest Issue

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. సీజేపీ నేతల అరెస్ట్‌పై స్పందించారు. ఈ క్రమంలో ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్‌.. ఎన్నికల ప్రక్రియలో లోపాలను సరిదిద్దాలి. ముందస్తు చర్యలతోనే మెరుగైన పరిష్కారం. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని పునురుద్దరించాలి. అరెస్టులతో సమస్య పరిష్కారం కాదు అంటూ పోస్టు చేశారు. 

ఇదీ చదవండి: సత్వర విచారణ షాకా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement