నేడు వైఎస్‌ జగన్‌ మీడియా సమావేశం | YS Jagan Mohan Reddy To Hold Key Media Conference Today At Tadepalli, More Details Inside | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్‌ జగన్‌ మీడియా సమావేశం

May 22 2025 5:04 AM | Updated on May 22 2025 9:37 AM

YS Jagan Mohan Reddy media conference today

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు.  

Advertisement
 
Advertisement
Advertisement