తిరుమలలో అపశృతి | Trouble At Tirumala Start Before Tirumala Srivari Annual Brahmotsavam 2024, The Iron Hook On The Flagpole Broke | Sakshi
Sakshi News home page

తిరుమలలో అపశృతి

Oct 4 2024 1:37 PM | Updated on Oct 4 2024 3:40 PM

Trouble At Tirumala Start Before Tirumala Srivari Annual Brahmotsavam

తిరుపతి,సాక్షి : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రారంభం ముందు అపశృతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగింది. 

సాయంత్రం ధ్వజారోహణం సమయంలో ధ్వజస్తంభంపై గరుడ పఠాని ఈ కొక్కి ద్వారానే ఏగుర వేయాల్సి ఉందని అర్చకులు తెలిపారు. కొద్దిసేపటి క్రితం కొక్కి విరగడంతో టీటీడీ మరమ్మత్తు పనులు ప్రారంభించింది. అర్చకులు ద్వారా ధ్వజస్తంభంపై టీటీడీ మరమ్మత్తు పనులను ముమ్మరం చేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement