వార్డు బాయ్స్‌ లేక.. | Shortage Of Ward Boys Kurnool Government General Hospital | Sakshi
Sakshi News home page

వార్డు బాయ్స్‌ లేక..

Jul 27 2022 12:11 PM | Updated on Jul 27 2022 12:12 PM

Shortage Of Ward Boys Kurnool Government General Hospital  - Sakshi

కర్నూలు: రాయలసీమకే తలమానికమైన కర్నూలు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో వార్డు బాయ్‌ల కొరత వేధిస్తోంది. ఫలితంగా రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని వారు, వివిధ వ్యాధులతో ఆసుపత్రికి వచ్చిన వారిని బంధువులే స్ట్రెచర్లపై పరీక్షలకు తీసుకువెళ్తున్నారు.   





Advertisement
 
Advertisement
Advertisement