ఆసక్తికర దృశ్యాలు: వానరమా.. ఇంత వయ్యారమా..

Monkey Photo Story Srikakulam District - Sakshi

సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం: వానరం వయ్యారాలు పోయింది. చేతికి దొరికిన చీర కప్పుకుని కోతి ఇలా సిగ్గులొలికింది. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలి వద్ద కనిపించిన ఈ దృశ్యాలను స్థానికులు ఆసక్తిగా తిలకించారు.


చదవండి: Horsley Hills: హార్సిలీహిల్స్‌ అసలు పేరేంటో తెలుసా....! 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top