స్థానిక ఎన్నికల వేళ.. వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు | Massive influx of members into YSRCP ahead of local elections | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల వేళ.. వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు

Oct 16 2026 2:39 PM | Updated on Oct 16 2026 4:06 PM

Massive influx of members into YSRCP ahead of local elections

ఏపీలో స్థానికల ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వానికి  భారీ షాక్‌లు తగులుతున్నాయి. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం పథకాల అమలులో విఫలమైందని ప్రజలను మోసం చేసిందని ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూటమి పార్టీల నేతలు.. వైఎస్సార్‌సీపీలోకి క్యూకడుతున్నారు. ప్రధానంగా స్థానిక ఎన్నికల వేళ వైఎస్సార్‌సీపీకి  పెద్ద ఎత్తున  మద్దతు తెలుపుతూ పార్టీ కండువా కప్పుకుంటున్నారు.


ఎన్టీఆర్‌ జిల్లా

  • వైఎస్సార్‌సీపీలోకి మైలవరం మండలం చంద్రగూడెం గ్రామానికి చెందిన పలువురు చేరిక
  • గౌడ సంఘం అధ్యక్షుడు తాత శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి చేరిక
  • పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి జోగి రమేష్

 

శ్రీకాకుళంలో భారీ చేరికలు

  • శ్రీకాకుళం రూరల్ మండలం నైర పంచాయతీ  గ్రామంలో భారీగా చేరికలు

  • వెంకటాపురం గ్రామానికి చెందిన 40 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలోకి

  •  చంద్రబాబు హామీలన్నీ మోసమే.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌ రావు 

  •  80 ఏళ్ల శ్రీకాకుళం చరిత్రలోనే లేని లంచాల సంస్కృతిని తీసుకొచ్చారు.

  • కూటమి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపు అయ్యాయి.

  • మహిళలు, కూలీలు, రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది.

 కర్నూలులో  టీడీపీకి  షాక్

  • కర్నూలులో వందమందికి పైగా టీడీపీ కార్యకర్తలు వైసీపీలోకి
  • కండువ కప్పి పార్టీలోకి ఆహ్వనించిన కర్నూలు జిల్లా అధ్యక్షుడు
  • కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి ఆధ్యర్యంలో చేరిక
  • 100 మందికి పైగా పార్టీ కండువాను కప్పీ పార్టీలోకి ఆహ్వానించిన ఎస్వీ మోహన్ రెడ్డి

     

ఒంగోలులో జనసేన నుంచి..

  • బండ్లమిట్టకు చెందిన  కావేటి రవి,  మాజీ కార్పొరేటర్ ఇంతియాజ్ వైఎస్సార్‌సీపీలోకి
  • వారితో పాటు మరో 20మందిని వైఎస్సార్‌సీపీ లోకీ
  • కండువా కప్పి ఆహ్వానించిన ఒంగోలు వైఎస్సార్ సీపీ ఇంచార్జ్ చుండూరి రవి బాబు
     

ఇదీ చదవండి:వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement