కృష్ణలంకలో దారుణ ఘటన.. బ్లేడ్ బ్యాచ్ దాడి.. | Father and Son Attacked in Krishnalanka | Sakshi
Sakshi News home page

కృష్ణలంకలో దారుణ ఘటన.. బ్లేడ్ బ్యాచ్ దాడి..

Jun 22 2026 11:52 PM | Updated on Jun 22 2026 11:52 PM

Father and Son Attacked in Krishnalanka

విజయవాడ: కృష్ణలంకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శిశుభవన్ సమీపంలో తండ్రీకొడుకులపై బ్లేడ్ బ్యాచ్ దాడి చేసింది. చెక్క శివకుమార్ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. శివకుమార్ దాడిలో తండ్రీకొడుకులకు గొంతు భాగంలో తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ ఇద్దరిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement