ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా వివేక్‌ యాదవ్‌ | EC Appoints Vivek Yadav As AP Chief Election Officer | Sakshi
Sakshi News home page

ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా వివేక్‌ యాదవ్‌

Jul 12 2024 9:16 PM | Updated on Jul 13 2024 9:12 AM

EC Appoints Vivek Yadav As AP Chief Election Officer

ఎన్టీఆర్‌, సాక్షి:  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)గా ఐఏఎస్‌ అధికారి వివేక్‌ యాదవ్‌ నియమితులయ్యారు. ఈ  మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.   వివేక్‌ యాదవ్‌ బాధ్యతలు చేపట్టగానే.. ప్రస్తుత ఏపీ సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా రిలీవ్‌ కాన్నారు. ఎంకే మీనాకు కీలక శాఖ అప్పగించే అవకాశం   ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement