సాక్షి అసిస్టెంట్‌ ఎడిటర్‌ కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్‌ | Cm Jagan Attends Wedding Ceremony Of Sakshi Assistant Editor Son | Sakshi
Sakshi News home page

సాక్షి అసిస్టెంట్‌ ఎడిటర్‌ కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్‌

Feb 20 2024 8:21 PM | Updated on Feb 20 2024 8:33 PM

Cm Jagan Attends Wedding Ceremony Of Sakshi Assistant Editor Son

సాక్షి, తాడేపల్లి: సాక్షి అసిస్టెంట్‌ ఎడిటర్‌ పోతుకూరు శ్రీనివాసరావు కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. తాడేపల్లిలోని సీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో జరిగిన రిసెప్షన్‌ కార్యక్రమంలో వరుడు దుర్గా చరణ్, వధువు హరిత సత్య రూపలను సీఎం జగన్‌ ఆశీర్వదించారు.

Advertisement
 
Advertisement
Advertisement