కోర్టు చెప్పినా నో.. వైఎస్సార్‌సీపీ నేతలను అడ్టుకున్న పోలీసులు! | AP Political Situation And Nominations Related Today Updates | Sakshi
Sakshi News home page

కోర్టు చెప్పినా నో.. వైఎస్సార్‌సీపీ నేతలను అడ్టుకున్న పోలీసులు!

Oct 22 2026 7:48 AM | Updated on Oct 22 2026 8:19 AM

AP Political Situation And Nominations Related Today Updates

నామినేషన్లకు సంబంధించి అప్‌డేట్స్‌..

కర్నూలు జిల్లా..

  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకోవడానికి టీడీపీ కుట్రలు
  • కర్నూలు జిల్లా వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయం ఎదుట పేర్చిన రాళ్ల కుప్ప
  • నామినేషన్ వేసేందుకు వచ్చే వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడికి రాళ్లను, కర్రలను సిద్దం చేసుకున్న పచ్చ మూకలు
  • నామినేషన్లు వేయడానికి ఎవరినీ రానివ్వకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు
  • హింసకు ప్రేరేపించే విధంగా టీడీపీ నేతలు కుట్రలు.

అనంతపురం:

  • తాడిపత్రి మాజీ కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్

  • శింగనమల నియోజకవర్గం యల్లనూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

  • ఈరోజు దగ్గరుండి వైఎస్సార్‌సీపీ నేతలతో నామినేషన్లు వేయించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

  • యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

  • పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దారెడ్డి

  • యల్లనూరు నామినేషన్ కేంద్రం వద్ద రౌడీయిజం చేస్తున్న జేసీని వదిలేసి తనను గృహ నిర్బంధం చేయడంపై పెద్దారెడ్డి ఫైర్


వైఎస్సార్ జిల్లా..

  • పోరుమామిల్ల మండలంలో రెండో రోజు వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు

  • పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం

  • ఇంటి చుట్టూ ముళ్ళ కంచె, భారీగా మోహరించిన పోలీసులు

  • బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

  • అడ్డుకుంటున్న పోలీసులు


అనంతపురం:

  • మాజీ మంత్రి శైలజానాథ్ హౌస్ అరెస్ట్
  • శింగనమల నియోజకవర్గం యల్లనూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న జేసీ వర్గీయులు
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేందుకు బయలుదేరిన శైలజానాథ్‌ను గృహ నిర్బంధం చేసిన పోలీసులు

ఇదీ చదవండి: టీడీపీకి భారీ షాక్‌.. కన్నీరు పెడుతూ కీలక నేత రాజీనామా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement