-
విజేత చెన్నై స్పార్టన్స్
ప్రొ వాలీబాల్ లీగ్‌లో చెన్నై స్పార్టన్స్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో చెన్నై స్పార్టన్స్ 15–11, 15–12, 16–14తో కాలికట్ హీరోస్‌ను ఓడించింది. లీగ్ మొత్తంలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్ చేరిన కాలికట్ హీరోస్ తుది పోరులో చతికిలపడటం గమనార్హం. చెన్నై తరఫున రూడీ వెరోఫ్ 13 పాయింట్లు స్కోరు చేయగా... కాలికట్ తరఫున అజిత్ లాల్ తొమ్మిది పాయింట్లు సంపాదించాడు. ఈ విజయంతో చెన్నై స్పార్టన్స్ జట్టు ఆసియా పురుషుల క్లబ్ వాలీబాల్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. -
కొచ్చిపై విజయంతో ఫైనల్లో చెన్నై స్పార్టన్స్
చెన్నై: ప్రొ వాలీబాల్ లీగ్‌లో చెన్నై స్పార్టన్స్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో చెన్నై స్పార్టన్స్ 16–14, 9–15, 10–15, 15–8, 15–13తో విజయం సాధించింది. స్పైక్ షాట్ల ద్వారా 47 పాయింట్లు సాధించిన చెన్నై... బ్లాకింగ్‌లో నాలుగు, సర్వీస్‌లో మూడు పాయింట్లు గెలిచింది. చెన్నై తరఫున రుస్లాన్స్ సోరోకిన్స్ 17 పాయింట్లు... నవీన్ రాజా జాకబ్ 13 పాయింట్లు స్కోరు చేశారు. గురువారం విశ్రాంతి దినం తర్వాత శుక్రవారం జరిగే ఫైనల్లో కాలికట్ హీరోస్తో చెన్నై స్పార్టన్స్ జట్టు తలపడుతుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement