2వ వారం మేటి చిత్రాలు

 • అలరించిన అందాల ముద్దుగుమ్మల ఫ్యాషన్ షో ( ఫోటో; ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, హైదరాబాద్‌)

 • సంక్రాంతికి జోరు ముందే మొదలైంది (ఫోటో; రియాజుద్దిన్‌, ఏలూరు)

 • సహజ అందానికి.. కృత్రిమ అందం తోడైతే వారెవ్వా అనాల్సిందే (ఫోటో; విజయకృష్ణ, అమరావతి)

 • సంక్రాంతి పండుగకు.. సంప్రదాయ పద్దతిలో (ఫోటో; రియాజుద్దిన్‌, ఏలూరు)

 • క్యాంప్‌ ఫైర్‌లో సందడే సందడి (ఫోటో; వెంకటరమణ, గుంటూరు)

 • ఇది చిరుత వేగం కాదు.. ‘ఉడుత’ వేగం (ఫోటో; వెంకటరమణ, గుంటూరు)

 • పట్టుదల, సంకల్పం ముందు వయసు రాదు అడ్డంకి (ఫోటో; వెంకటరమణ, గుంటూరు)

 • కేటీఆర్‌ అంకుల్‌.. ప్లీజ్ ఒక్క ఫోటో (ఫోటో: కె. రమేశ్‌ బాబు, హైదరాబాద్‌)

 • సంక్రాంతి పండుగ.. పల్లెకు పోయేదెట్ల? (ఫోటో; నాగరాజు, హైదరాబాద్‌)

 • పండగంట చూడమ్మా పెద్ద సందడంట ..(ఫోటో: వేణుగోపాల్‌, జనగాం)

 • రోడ్లపై ‘దుమ్ము’ దులుపుతున్నారు.. (ఫోటో; దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • ఖమ్మంపై ప్రేమతో ఎమ్మెల్యే (ఫోటో: రాజు, ఖమ్మం)

 • ఆటో ఎక్కిన చెట్టు (ఫోటో: రాజు, ఖమ్మం)

 • జర జాగ్రత్త తల్లీ.. (ఫోటో; భాస్కరచారి, మహబూబ్‌నగర్‌)

 • పరీక్ష రాయడానికి పెన్ను మర్చిపోతారేమో కానీ.. చరవాణి మాత్రం మరువరు (ఫోటో: అజీజ్‌, మచిలీపట్నం)

 • ఓటెయ్యడానికైనా.. సినిమా టికెట్టుకైనా.. పరీక్ష రాయడానికైనా ‘క్యూ’ పద్దతి పాటించాల్సిందే..(ఫోటో: అజీజ్‌, మచిలీపట్నం)

 • లారెక్కిన పడవ (ఫోటో; భజరంగ్‌ప్రసాద్‌, నల్గొండ)

 • చిరుతను సులువుగా తిరిగి పంపించేశారు.. (ఫోటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • శ్రీవారి సన్నిధిలో జననేత (ఫోటో: మోహనక్రిష్ణ, తిరుమల)

 • చెట్ల కింద చదువులు (ఫోటో; సతీష్‌ రెడ్డి, పెద్దపల్లి)

 • భళా.. అనిపించిన చిన్నారుల యోగా విన్యాసాలు (ఫోటో; సతీష్‌ రెడ్డి, పెద్దపల్లి)

 • పండుగ అంటేనే పద్దతి.. పద్దతంటేనే పల్లెటూరు (ఫోటో: ప్రసాద్‌, రాజమండ్రి)

 • ఫ్యాషన్‌ షో సందడి (ఫోటో: ప్రసాద్‌, రాజమండ్రి)

 • ఆధునికంలోనూ ఎనుకటి ఎవుసం (ఫోటో, కె.సతీష్‌, సిద్దిపేట)

 • పట్టు పడితే అంతే.. (ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • సతీమణి కోసం.. ‘పతి’ పాట్లు (ఫోటో; అనమాల యాకయ్య, సూర్యాపేట)

 • వాళ్లకు నేను(మేక) పలహారం.. నాకు పువ్వులే పలహారం (ఫోటో; అనమాల యాకయ్య, సూర్యాపేట)

 • ఓం నమోః మాడ్రన్‌ వెంకటేశాయ (ఫోటో: మోహనక్రిష్ణ, తిరుమల)

 • యోగసనాలతో నృత్య విన్యాసాలు (ఫోటో; కిశోర్‌, విజయవాడ)

 • ‘బాబు’ ను నమ్మనంటున్న బాబు (ఫోటో: మనువిశాల్‌, విజయవాడ)

 • స్ట్రీట్‌ లైట్‌ కాదిది.. ‘సన్‌’ లైట్‌ (ఫోటో; రుబెన్‌, విజయవాడ)

 • పొట్ట కూటి కోసం పల్లె వదిలి.. (ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top