

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్- జూ ఎన్టీఆర్ నటించిన (ఆర్ఆర్ఆర్)- రూ. 223 కోట్లు

ప్రభాస్- రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన (బాహుబలి2)- రూ. 210 కోట్లు

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో విడుదలైన (కల్కి 2898AD)- రూ. 191 కోట్లు

ప్రభాస్- ప్రశాంత్ నీల్ సినిమా (సలార్)- రూ. 178 కోట్లు

ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన సినిమా (దేవర)- రూ. 172 కోట్లు

యష్- ప్రశాంత్ నీల్ సినిమా (కేజీఎఫ్2)- రూ. 160 కోట్లు

దళపతి విజయ్- లోకేష్ కనగరాజ్ తమిళ్ సినిమా (లియో) - రూ. 148 కోట్లు

ప్రభాస్- ఓం రౌత్ కాంబినేషన్లో విడుదలైన సినిమా (ఆదిపురుష్) రూ. 140 కోట్లు

ప్రభాస్- సుజీత్ల సినిమా (సాహో)- రూ. 130 కోట్లు

షారుఖ్ ఖాన్- అట్లీ కుమార్ బాలీవుడ్ సినిమా (జవాన్) రూ. 129.5 కోట్లు