ప్రేమ ఎంత మధురం సీరియల్ నటి వర్ష.. ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు వైరల్ | Prema Entha Madhuram serial Actress Varsha engagement Photos Viral | Sakshi
Sakshi News home page

ప్రేమ ఎంత మధురం సీరియల్ నటి వర్ష.. ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు వైరల్

Sep 12 2024 7:48 PM | Updated on Sep 12 2024 7:59 PM

Prema Entha Madhuram serial Actress Varsha engagement Photos Viral1
1/6

ప్రముఖ బుల్లితెర నటి హెచ్‌కే వర్ష త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా నటుడు కౌశిక్‌ నాయుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది ముద్దుగమ్మ.

Prema Entha Madhuram serial Actress Varsha engagement Photos Viral2
2/6

ప్రేమ ఎంత మ‌ధురం అనే సీరియల్‌తో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ.. శాండల్‌వుడ్‌లోనూ పలు సీరియల్స్‌లో కనిపించింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Prema Entha Madhuram serial Actress Varsha engagement Photos Viral3
3/6

వర్షకు కాబోయే భర్త కౌశిక్ నాయుడు సైతం కన్నడలో సీరియల్స్‌లో నటించారు. వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు.

Prema Entha Madhuram serial Actress Varsha engagement Photos Viral4
4/6

ప్రేమ ఎంత మ‌ధురం అనే సీరియ‌ల్‌తో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ప్రవేశించింది శాండల్‌వుడ్ బ్యూటీ వర్ష హెచ్‌కే.

Prema Entha Madhuram serial Actress Varsha engagement Photos Viral5
5/6

అంతకుముందు క‌న్న‌డలో నాగ‌మండ‌లం, క‌స్తూరి నివాస్, రాజారాణి సీరియ‌ల్స్ చేసింది. అంతే కాకుండా కొన్ని లఘు చిత్రాల్లోనూ న‌టించింది. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో బుల్లితెరపై అభిమానులను అలరిస్తోంది.

Prema Entha Madhuram serial Actress Varsha engagement Photos Viral6
6/6

Advertisement
 
Advertisement

పోల్

Advertisement