స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. మోడ్రన్ డ్రస్‌ల్లో కంటే చీరలోనే అందంగా ఉంటుంది. ఇప్పుడు ఆ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. చీరకట్టులో యువరాణిలా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.
May 26 2026 12:07 PM | Updated on May 26 2026 12:12 PM