యాంకర్ లాస్య మంజునాథ్‌కు ఇద్దరు కుమారులు సంతానం.
							మొదటి కుమారుడిని జున్ను అని రెండో కుమారుడిని మున్ను అని పిలుచుకుంటుంది.
							ఇటీవలే మున్ను రెండో బర్త్‌డే జరిగింది.
							అండమాన్ నికోబార్‌లో పుట్టినరోజు వేడుకలు జరిపారు.
							అందుకు సంబంధించిన ఫోటోలు లాస్య సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అప్పుడే రెండేళ్లు అయిపోయాయ్ కన్నమ్మ అని క్యాప్షన్ ఇచ్చింది.
							
							
							
							
							
							
							
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
