హెచ్‌పీఎస్ వార్షికోత్సవం | Hyderabad Public school Celebrations | Sakshi
Sakshi News home page

హెచ్‌పీఎస్ వార్షికోత్సవం

Dec 27 2013 12:25 AM | Updated on Mar 21 2024 7:31 PM

Hyderabad Public school Celebrations1
1/7

బేగంపేట,హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్) 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పాఠశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డవారు తమ కుటుంబాలతో సహా కార్యక్రమానికి హాజరయ్యారు. 1950 నుంచి 2012 వరకు ఇక్కడ చదువుకున్న వారు ఒక్కచోట చేరడంతో స్కూలు ప్రాంగణం సందడిగా మారింది.

Hyderabad Public school Celebrations2
2/7

బేగంపేట,హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్) 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పాఠశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డవారు తమ కుటుంబాలతో సహా కార్యక్రమానికి హాజరయ్యారు. 1950 నుంచి 2012 వరకు ఇక్కడ చదువుకున్న వారు ఒక్కచోట చేరడంతో స్కూలు ప్రాంగణం సందడిగా మారింది.

Hyderabad Public school Celebrations3
3/7

బేగంపేట,హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్) 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పాఠశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డవారు తమ కుటుంబాలతో సహా కార్యక్రమానికి హాజరయ్యారు. 1950 నుంచి 2012 వరకు ఇక్కడ చదువుకున్న వారు ఒక్కచోట చేరడంతో స్కూలు ప్రాంగణం సందడిగా మారింది.

Hyderabad Public school Celebrations4
4/7

బేగంపేట,హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్) 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పాఠశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డవారు తమ కుటుంబాలతో సహా కార్యక్రమానికి హాజరయ్యారు. 1950 నుంచి 2012 వరకు ఇక్కడ చదువుకున్న వారు ఒక్కచోట చేరడంతో స్కూలు ప్రాంగణం సందడిగా మారింది.

Hyderabad Public school Celebrations5
5/7

బేగంపేట,హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్) 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పాఠశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డవారు తమ కుటుంబాలతో సహా కార్యక్రమానికి హాజరయ్యారు. 1950 నుంచి 2012 వరకు ఇక్కడ చదువుకున్న వారు ఒక్కచోట చేరడంతో స్కూలు ప్రాంగణం సందడిగా మారింది.

Hyderabad Public school Celebrations6
6/7

బేగంపేట,హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్) 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పాఠశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డవారు తమ కుటుంబాలతో సహా కార్యక్రమానికి హాజరయ్యారు. 1950 నుంచి 2012 వరకు ఇక్కడ చదువుకున్న వారు ఒక్కచోట చేరడంతో స్కూలు ప్రాంగణం సందడిగా మారింది.

Hyderabad Public school Celebrations7
7/7

బేగంపేట,హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్) 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పాఠశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డవారు తమ కుటుంబాలతో సహా కార్యక్రమానికి హాజరయ్యారు. 1950 నుంచి 2012 వరకు ఇక్కడ చదువుకున్న వారు ఒక్కచోట చేరడంతో స్కూలు ప్రాంగణం సందడిగా మారింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement