 
							 
							'టీ' తో పాటు 'పకోడీ' కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం
 
							'టోక్యో' ప్రపంచంలో అతిపెద్ద నగరం
 
							'సెల్ ఫోన్' ని మొట్టమొదటిసారిగా మార్టిన్ కూపర్ తయారు చేశాడు
 
							ప్రపంచ 'బ్యాంకు' 1944 సంవత్సరంలో స్థాపించబడింది
 
							'IPL' లో సెంచరీ చేసిన తొలి భారతీయుడు మనిష్ పాండే
 
							'అరటిపండు' తినడం వల్ల కోపం కొంతవరకు అదుపులోకి వస్తుంది
 
							'హే రామ్' అని మహాత్మాగాంధీ సమాధి మీద రాసి ఉంటుంది
 
							వాడిన ఇంజెక్షన్ వాడడం వల్ల 'హెపటైటిస్ వైరస్' సోకుతుంది
 
							నాగుపాము సొంతంగా గూడు నిర్మించుకుంటుంది
 
							'Fastrack' ఇండియా దేశానికి చెందింది

 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
