విప్రో షేరు జోరు | Wipro Shares gained 5.26 per cent | Sakshi
Sakshi News home page

విప్రో షేరు జోరు

Jan 19 2015 4:46 PM | Updated on Sep 2 2017 7:55 PM

విప్రో షేరు జోరు

విప్రో షేరు జోరు

వరుసగా మూడో సెషన్ లోనూ స్టాక్ మార్కెట్ లాభాలు నమోదు చేసింది.

ముంబై: వరుసగా మూడో సెషన్ లోనూ స్టాక్ మార్కెట్ లాభాలు నమోదు చేసింది. దేశీయ ఐటీ దిగ్గజం విప్రో, ఆర్థిక షేర్ల మద్దతుతో మార్కెట్ సోమవారం సానుకూలంగా కదిలింది. బీఎస్ఈ సూచి నెన్సెక్స్ 140 పాయింట్లు లాభపడి 28,262 వద్ద స్థిరపడింది.

గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 915 పాయింట్లు పైగా లాభపడింది. నిఫ్టీ 36 పాయింట్లు ఎగసి 8,550 వద్ద కుదురుకుంది. విప్రో షేరు 5.26 శాతం పెరిగింది. గెయిల్, బీహెచ్ఈఎల్, ఏక్సిస్ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, టాటా మోటార్స్ షేర్లు లాభాలు ఆర్జించాయి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement