ఫోక్స్‌వ్యాగన్ నుంచి జెట్టా కొత్త కారు | Volkswagen launches new Jetta at Rs 13.87 lakh | Sakshi
Sakshi News home page

ఫోక్స్‌వ్యాగన్ నుంచి జెట్టా కొత్త కారు

Feb 18 2015 1:18 AM | Updated on Sep 2 2017 9:29 PM

ఫోక్స్‌వ్యాగన్ నుంచి జెట్టా కొత్త కారు

ఫోక్స్‌వ్యాగన్ నుంచి జెట్టా కొత్త కారు

ఫోక్స్‌వ్యాగన్ మంగళవారం సెడాన్ జెట్టాలో రెండు కొత్త రకాలను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

ముంబై: ఫోక్స్‌వ్యాగన్ మంగళవారం సెడాన్ జెట్టాలో రెండు కొత్త రకాలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటి ధర రూ.13.87 లక్షల నుంచి రూ. 15.01 లక్షల (ముంబై ఎక్స్‌షోరూమ్ ధర) మధ్య ఉంటుంది. 140 హార్స్‌పవర్ ఉన్న 2 లీటర్ల ఫోర్-సిలిండర్ల టర్బో డీజిల్ ఇంజిన్‌ను కలిగిన వేరియంట్ లీటర్‌కు 19.33 కిలోమీటర్ల మైలేజ్‌ను, 12 హార్స్‌పవర్ ఉన్న 1.4 లీటర్ల టీఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్ ను కలిగిన వేరియంట్ లీటర్‌కు 14.69 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement