సచివాలయంలో ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ | suspect of three persons arrested at Secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయంలో ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

Oct 1 2015 3:57 PM | Updated on Sep 3 2017 10:18 AM

సచివాలయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ముగ్గురు వ్యక్తులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్:సచివాలయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ముగ్గురు వ్యక్తులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలిప్పిస్తామని చెబుతూ సచివాలయం ప్రాంగణంలో తిరుగుతున్న వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement