సబ్సిడీ భారం తగ్గకుంటే ఇబ్బందులే: ఓఎన్‌జీసీ | Output growth under serious threat due to rising subsidy: ONGC | Sakshi
Sakshi News home page

సబ్సిడీ భారం తగ్గకుంటే ఇబ్బందులే: ఓఎన్‌జీసీ

Nov 27 2013 1:53 AM | Updated on Sep 2 2017 1:00 AM

ఇంధన విక్రయాలకు సంబంధించి తమపై పడుతున్న సబ్సిడీ భారం పెరుగుతుండటంతో ఉత్పత్తిపైనా, విదేశీ కొనుగోళ్లపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రభుత్వ రంగ ఆయిల్ దిగ్గజం ఓఎన్‌జీసీ పేర్కొంది.

న్యూఢిల్లీ: ఇంధన విక్రయాలకు సంబంధించి తమపై పడుతున్న సబ్సిడీ భారం పెరుగుతుండటంతో ఉత్పత్తిపైనా, విదేశీ కొనుగోళ్లపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రభుత్వ రంగ ఆయిల్ దిగ్గజం ఓఎన్‌జీసీ పేర్కొంది. ఈ మేరకు ఆయిల్ శాఖకు రాసిన లేఖలో సబ్సిడీ డి స్కౌంట్ల తరువాత లభిస్తున్న నికర ధర క్షీణిస్తున్నదని వివరించింది. పెట్రో ఉత్పత్తులను విక్రయించే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వాటిల్లే ఆదాయ నష్టాలను చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థలైన ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా తదితరాలు సబ్సిడీ రూపంలో కొంతమేర భరించే సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement